సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రెండు సాంగ్స్‌ని విడుదల చేయగా.. శుక్రవారం నాడు మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘ఎవరెస్ట్ అంచున’ అంటూ సాగిన ఈ లిరికల్ సాంగ్‌కు దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. చిన్మయి శ్రీపాద, దేవి శ్రీ ప్రసాద్ ఈ గీతాన్ని ఆలపించారు.
Post Top Ad
Responsive Ads Here
Friday

Home
Cinema News
Movie trailers
Telugu Movie Trailers
Telugu Movies
Videos
Videos-Telugu Movies
‘మహర్షి’ మూవీ మరో లిరికల్ సాంగ్ విడుదల
‘మహర్షి’ మూవీ మరో లిరికల్ సాంగ్ విడుదల
Tags
# Cinema News
# Movie trailers
# Telugu Movie Trailers
# Telugu Movies
# Videos
# Videos-Telugu Movies
Share This
About MIN
Videos-Telugu Movies
Labels:
Cinema News,
Movie trailers,
Telugu Movie Trailers,
Telugu Movies,
Videos,
Videos-Telugu Movies
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
No comments:
Post a Comment