అల్లు
శిరీష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’
అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’ సినిమాకు ఇది రీమేక్. అల్లు శిరీష్ చివరగా
నటించిన చిత్రం ఒక్క క్షణం. ఆ చిత్రం నిరాశపరిచిన తర్వాత శిరీష్ నుంచి మరో సినిమా
రాలేదు. కాస్త ఎక్కువగా గ్యాప్ తీసుకున్న శిరీష్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని
నిర్ణయించుకున్నాడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర
ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్
సినిమాస్ బ్యానర్‌పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్
గా మెప్పించిన మాస్టర్ భరత్ ఈ చిత్రంలో అల్లు శిరీష్ స్నేహితుడిగా నటించాడు.
శిరీష్ తండ్రి పాత్రలో నాగబాబు నటించడం విశేషం. తాజాగా ఎబిసిడి ట్రైలర్ ని విడుదల
చేశారు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. కన్నడ
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మే మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు
వస్తోంది.
Post Top Ad
Responsive Ads Here
Tuesday

Home
Movie trailers
Telugu Movie Trailers
Telugu Movies
Videos
Videos-Telugu Movies
‘ఏబీసీడీ’. ‘అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ మూవీ ట్రైలర్
‘ఏబీసీడీ’. ‘అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ మూవీ ట్రైలర్
Tags
# Movie trailers
# Telugu Movie Trailers
# Telugu Movies
# Videos
# Videos-Telugu Movies
Share This
About Anonymous
Videos-Telugu Movies
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
No comments:
Post a Comment