మజిలి మూవీ డిలిటెడ్ సిన్స్ - 2 - Mega Indian News

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday

మజిలి మూవీ డిలిటెడ్ సిన్స్ - 2

‘మజిలీ’ చిత్రంతో బాక్సాఫీస్‌ను ఫిదా చేసిన సమంత, నాగ చైతన్యల జోడీ ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షలకు చేరువ చేసేందుకు విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నిడివి దృష్ట్యా ఈ చిత్రం నుండి తొలగించిన సీన్లను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. ఇటీవల సుబ్బరాజు- నాగ చైతన్య కాంబినేషన్‌ సీన్‌ని విడుదల చేయగా.. తాజాగా సమంత, నాగ చైతన్యలతో పాటు పోసాని, రావురమేష్ కాంబినేషన్‌లో ఉన్న మరో ఎమోషనల్ సీన్‌ను విడుదల చేశారు

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages